Sonu Model song: "సోను మోడల్" సాంగ్ ప్రోమో రిలీజ్..! 8 d ago
విశ్వక్ సేన్ హీరో గా నటిస్తున్న "లైలా" మూవీ నుండి మొదటి సింగిల్ "సోను మోడల్" ప్రోమో రిలీజ్ అయ్యింది. హీరో విశ్వక్ సేన్ ఈ సాంగ్ కు లిరిక్స్ రాయడం అందరిని ఆశ్చర్యపరిచింది. పూర్తి లిరికల్ వీడియో డిసెంబర్ 29 న ఉదయం 11.07 గంటలకు విడుదల కానుంది. ఈ మూవీ కి లియోన్ జేమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. రామ్ నారాయణ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.